LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


యేసువంటి సుందరుడు


యేసువంటి సుందరుడు - ఎవ్వరూ యీ భువిలో
ఎన్నడు నే - చూడలేనిక చూడబోనుగా

అ.ప. పరిపూర్ణ సుందరుడు - భువిలోన జీవితమునకు
నీవేచాలు వేరెవ్వరు - నాదు ప్రియ యేసయ్యా
మట్టికోసం - మాణిక్యంను విడిచి పెట్టను
పాడు మట్టి కోసం - మాణిక్యంను విడిచి పెట్టను

పరిపూర్ణ సుందరుడు - రక్షించుకొంటివి నన్ను
సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను

యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి
నీపై నున్న ప్రేమను - తొలగించబూనిరి

దినదినం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది
యేసయ్య వేగమే వచ్చి - నన్ను జేరుము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words