LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆకాశం అమృత జల్లులు కురిపించింది


ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఈ లోకం ఆనందమయమై మురిసింది (2)

అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా (2)
రక్షణకై నిరీక్షణతో (2)
వీక్షించే ఈ అవనిలో (2)
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ           ||ఆకాశం||

పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా (2)
సమ్మతిని మమతలను (2)
పెంచుటకై ఈ పృథివిపై (2)
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ             ||ఆకాశం||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words