
యేసూ నీవే కావాలయ్యా
యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా నీవే నాతో వస్తే దిగులు నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు నీవే నాతో వస్తే కొరత నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు


Follow Us