
రక్తం యేసు రక్తం
రక్తం యేసు రక్తం ప్రతి పాపములను కడుగును ప్రతి అవయవములను శుద్ధీకరించును ఆదికాలపు అద్బుతములతో అన్ని వ్యాధులను స్వస్థ పరచితివి ఆత్మలను రక్షించుమయ్యా ఆత్మ నాథుడా యేసయ్య|| రక్తం || రోగ బాధలు వేదనలకు లోనైయున్న మా శరీరములను రోగం తీర్చి బాధలు బాపి కార్చితివి నీ రక్తం ద్వారా|| రక్తం || రోగుల పరమ వైద్యుడనీవే దివ్య ఔషధం నీవే గదయ్యా రోగ శాంతి నియ్యుము దేవా మారని యేసయ్య నీ శక్తి ద్వారా|| రక్తం ||


Follow Us