
రక్తధారలే కారుతున్న యేసయ్యను
రక్తధారలే కారుతున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము అది నీ కోసమే అది నా కోసమే కలువరి పయనం నా మోహము చూపులే నా ప్రభువుకు శాపమై మొమున ఉమ్మ వేయబడినది నా చేతి పాపమై నా తండ్రికి శోధనై చేతీలో శీలలు దీగబడినవి అది ఎవరి కోసమో తెలుసుకో అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం కరుణమయుడు కనికర సంపన్నుని కాలలో శీలలు దీగమడినవి నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభుకు చేదు చీరకలు అందించీరి ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం


Follow Us