
రండి యెహోవాను
రండి యెహోవాను గూర్చి ఉత్సాహ గానం చేసెదము ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని ఆహా... హల్లెలూయా కష్ట నష్టము లెన్నున్నా - పొంగుసాగరా లెదురైనా ఆయనే మన ఆశ్రయము - ఇరుకులో ఇబ్బందులలో విరిగి నలిగిన హృదయముతో - దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్ధించిన - కలుగు యీవులు మనకెన్నో త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని నీతి సూర్యుండాయనే యని - నిత్యము స్తుతి చేయుదము


Follow Us