LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


రండి రారండి


రండి రారండి యేసుని చేరండి - రండి మీరంతా ప్రభు యేసుని చేరండి
సమయము లేదండి వేగమే రారండి - తరుణము లేదండి రండి రక్షణ పొందండి

ఏ పాపమును ఎరుగననివాడు - మన పాపమునకై బలి అయినాడు 
పాపికి ఆశ్రయమిచ్చి - మరణము నుండి లేపి 
మరణ భయమును తొలగించాడు

మానవ బ్రతుకు ఆవిరి వంటిది - ఎప్పుడు రాలునో ఎవరూ ఎరుగరు 
ఈ క్షణమే యేసు వచ్చును - ఆ ఘడియ ఏదో తెలియదు 
యేసును నమ్మి రక్షణ పొందుము 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words