LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


రమ్మనుచున్నాడు


రమ్మనుచున్నాడు - నిన్ను ప్రభుయేసు
వాంచతో తన కరము చాపి - పిలుచుచున్నాడు

ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీకిచ్చునని
గ్రహించి నీవు యేసుని చూచిన - హద్దు లేని ఇంపు నొందెదవు

కన్నీరంతా తుడుచును - కనుపాప వలె గాపాడున్ - కారు మేఘము
వలె కష్టములు వచ్చినను - కనికరించి నిన్ను కాపాడును

సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును - ఆయన నీ వెలుగు
రక్షణ అయినందున - ఆలసింపక నీవు త్వరపడి రమ్ము

సకల వ్యాధులను - స్వస్థపరచుటకు - శక్తిమంతుడగు
ప్రభుయేసు ప్రేమతో - అందరికి తన కృపల నిచ్చున్

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words