
రాకడనే రైలు
రాకడనే రైలు - బండి వస్తున్నది - రెండవ రాకడనే - రైలు బండి వస్తున్నది పరిశుద్ధులకందులో - చోటున్నదీ చోటున్నది సత్యమనే చక్రాలు దాని కున్నవి - శాంతి అనెడు - పై కప్పు దానికున్నది పాపములను క్షమియించే - బ్రేకులున్నాయి బండికి - బ్రేకులున్నాయి జీవమునకు మార్గమని - కూయుచున్నది కూత కూయుచున్నది ప్రతిదినము బైబిలును - పరియించుము ప్రార్ధన - నెడి విజ్ఞాపన వివరించుము ప్రభుని వివరించుము - ఎదురు వీచే గాలులనెడి వ్యాది బాధలస్ సాతాను చిక్కులను - యేసు రక్తమందు కడిగి - జయము పొందుము - పవిత్రుడవు కమ్ము తండ్రి కుమారాత్మలనెడి రైలు బండిది - ఇంజను డ్రైవరు పేరు యెహోవండి మన యెహోవండి పరిశుద్ధ ఆత్మ అనెడి గార్డు - ఉన్నాడు బండికి గార్డు ఉన్నాడు - సిలువ జెండా ఎత్తి చూపి బండి - నిలుపుము ప్రవేశింపుము


Follow Us