LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


రాజుల రాజా యేసయ్య


రాజుల రాజా యేసయ్య - ప్రభువులకు నీవే ప్రభుడవయ్య
నేను పాడెదను నీ నామము ఘనపరచుచూ

భూ మండలములో - మరణము గెలిచిలేచిన వారు ఎవరున్నారు
మరణముపై విజయభేరిని మ్రోగించి
మరణ భయమును తొలగించినావు
హల్లెలూయా. హల్లెలూయా.. హల్లెలూయా... హల్లెలూయా

పరము నుండి పోయబడిన - పరిమళ తైలము నీవే కదా
పాపిని సిలువలో నీ రక్తముతో కడిగి
పరిమళ వాసనగా మార్చినావే
హల్లెలూయా... హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా

మన్ను నిన్ను స్తుతియించునా - అది నీ సత్యమును వివరించునా
ఈ మంటి దేహములో - మహిమైశ్వర్యమును
కుమ్మరించిన మహిమాన్వితుడా
హల్లెలూయా... హల్లెలూయా.. హల్లెలూయా. హల్లెలూయా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words