LOADING

Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu

రాజుల రాజు - ప్రభులకు ప్రభువు

రాజుల రాజు - ప్రభులకు ప్రభువు
మహిమతో ఏతెంచు వేళ
వినిపించును నా ప్రియుని స్వరము - నే వెళ్ళి చేరెదను

మారుమనస్సులో - బాప్తిస్మములో - పరిశుద్ధాత్మలో
నే నడుచుటకు కృపచూపిన - నా యేసయ్యా స్తోత్రము
ఆ మహిమను ధరించిన వేళా - ఆహా ఆనందమానందమేగా
ఎంత భాగ్యము దొరికెను నాకు - యేసయ్యా ఇది నీ కృపయే

సహవాసములో - ప్రార్థనలలో - రొట్టె విరుచుటలో
నిలిచుండుటకు - కృప చూపిన నా యేసయ్యా స్తోత్రము
ఆ మహిమను ధరించిన వేళా - ఆహా ఆనందమానందమేగా
ఎంత భాగ్యము దొరికెను నాకు - యేసయ్యూ ఇది నీ కృపయే

విశ్వాసములో - నిరీక్షణలో - శాశ్వత ప్రేమలో
సాగిపోవుటకు - కృప చూపిన నా యేసయ్యా స్తోత్రము
ఆ మహిమను ధరించిన వేళా - ఆహా ఆనందమానందమేగా
ఎంత భాగ్యము దొరికెను నాకు - యేసయ్యా ఇది నీ కృపయే

ఆత్మతోను - సత్యముతోను - ఆరాధించుచూ
నా దర్శనములో - చూచిన రాజును - నే చేరుకొందును
ఆ మహిమను ధరించిన వేళా - ఆహా ఆనందమానందమేగా
ఎంత భాగ్యము దొరికెను నాకు- యేసయ్యా ఇది నీ కృపయే

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words