
రాజుల రాజుల రాజు
రాజుల రాజుల రాజు సీయోను రారాజు (2) సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము (2) తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2) సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల|| నిషేధించబడిన రాయి సీయోనులో మూల రాయి (2) ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు (2) ||రాజుల||


Follow Us