
రెండవ రాకడలో
రెండవ రాకడలో క్రీస్తేసుని చేరెదవా? బీకర రూపములను భీతిల్లక గాంచెదవా గురుతులు జరుగుచుండె నీ గురి గుర్తెరుగుదువా గ్రుడ్డి బ్రతుకు కదా పరమ - విభుని గుర్తెరుగుదువా కడబూర మ్రోగగానే - ప్రభు ప్రేమ కఠినమగును మహిమ శరీరముతో - మన తండ్రితో నుండగను జలప్రళయము వెనుక - పాపులంత మృతులైరి ప్రభు రాకడ వెనుక - అగ్ని గుండము తెరువబడెన్ రక్షణ నొందితివా - నిరీక్షణతో నుంటివా ఆత్మను పొందితివా - ఆది దేవుని చూడగను మరనాత హల్లెలూయ - మరనాత హల్లెలూయ హల్లెలూయ మరనాత - మరనాత హల్లెలూయ


Follow Us