LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


రేయింబవళ్ళలో


రేయింబవళ్ళలో - వెళ్ళేటి త్రోవలో - యేసయ్య నేలమరతువు
అయ్యయ్యో  క్షణంటులో - లోకంబు విడుతువు

యెక్కడికోయి యాత్రబోయేది - నీ యిల్లు స్థిరముగాదు
నీ సళ్ళు మరచెదవు - వచ్చిన దారినే వెళ్ళిపోవాలి మళ్ళిపోవాలి

యేసయ్యా దారిలో ఎడారిలేదు - ఇరుకైన దారిలోన - బరువైన కాడితోన
ప్రార్థన అధముతో - బయలుదేరాలి - ప్రభుని జూడాలి

సైతాను దారి చుట్టు యెడారి - విశాలమైన దారి - విపరీతమైన
గొయ్యి
నీ వెనుక జూడకోయి నీముందు- నరకమోయి నీముందు నరకమోయి

బానిస పిల్ల మాటను నమ్మి అన్యుడైన నయమాను - అప్పుడే మార్పు
నొందెనోయి - లోకాశ గెహజీకి - లోటు దెచ్చెనోయి - కుష్టుదెచ్చెనోయి

కయ్యమునకై కొలుదువ్వుచు - ఆరుమూర్ల జానెడు - గొల్యాతు శూరుడ
దేవుని దిక్కరించి ముక్క చెక్కలాయె - చెక్క ముక్కలాయె

నోవహు ఓడనేటికి జూడ - నమ్మిన వారేమయిన - నమ్మని వారేమైరి
ఆనాటి సాక్ష్యము అక్కడె - ఉన్నది - కనబడుచున్నది

సొదొమ గొమొర్రల సోద్యము జూడా - లోతు భార్య - ఆనాడు
లోకాశలోబడి ఊరు వెలుపల ఉప్పు - స్థంబమాయె - గొప్ప స్థంభమాయె

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words