LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


లెమ్ము తేజరిల్లుము నీకు


లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నది
యెహోవా మహిమ నీపై - ప్రకాశముగా నుదయించె

జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
రాజులు నీదు ఉదయ - కాంతికి వచ్చెదరు

సముద్ర వ్యాపారము - నీ వైపు త్రిప్పబడును
జనముల ఐశ్వర్యము - నీ యొద్దకు వచ్చును

దేవదారు సరళ గొంజి - చెట్లు నా ఆలయమునకు
తేబడును నాదు పాద - స్థలము మహిమ పరచెదను

నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగ - జేతున్
బహుతరములకు సంతోషకారణముగా జేసెదను

వారిలో ఒంటరియైన - వాడు పదివంద లగును
ఎన్నిక లేనివాడు - బలమైనట్టి జనమగును

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words