
ఆకాశ వాసులారా
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా యేసు క్రీస్తు పావన నామం ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ


Follow Us