LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


లోయలెల్ల పూడ్బబడాలి


లోయలెల్ల పూడ్బబడాలి కొండలు కోనలు కదలిపోవాలి
వక్రమార్గము సక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి 
రాజు వస్తున్నాడు ఆయుత్తమవుదాం 
 యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం
 
ఫలం ఇవ్వని చెట్టులెల్ల నరకబడి - అగ్నిలో వేయబడును

గోధుమలను వేర్పరచి గింజలను చేర్చి - పొట్టును నిప్పులో కాల్చివేయును

పరిశుద్ధులుగా కక్ష్యలు లేక - ప్రభుకై జీవించి సాగిపోదాం

రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం - అభిషేక తైలముతో నింపబడెదం

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words