LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వందనం బొనర్తుమో


వందనం బొనర్తుమో ప్రభో ప్రభో - వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్దాత్ముడా - వందనంబు లందుకో ప్రభో

ఇన్నినాళ్ళు ధరను మమ్ము బ్రోచియు గన్న తండ్రి మించి యెప్పుడు
గాచియు - నెన్నలేని దీవెన లిడు నన్న యేసువా - యెన్ని రెట్లు స్తాత్రము లివిగో

పాత వత్సరంపు బాసమంతయు - బ్రితిని  మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునకు నీదు నీతి నొసగుమా - దాతా క్రీస్తు నాధ రక్షకా

దేవ మాదు కాలుచేతులెల్లను - సేవకాళి తనువు దినములన్నియు నీ వొసంగు
వెండి పసిడి - జ్ఞానమంత నీ సేవకై యంగీకరించుమా

కోతకొరకు దాసజనము నంపుము ఈ తరి మాలోటుపాట్లు తీర్చుము
పాతకంబులెల్ల మాపి - భీతి బాపుము - ఖ్యాతి నొందు నీతి సూర్యుడా

మా సభలను పెద్దచేసి పెంచుము - నీ సువార్త జెప్ప శక్తినీయుము
మోపుచ్చు అంధకార - మంత్రద్రోయుము - యేసు కృపన్ గుమ్మరించుము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words