LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వందనము నీకే


వందనము నీకే - నా వందనము  -1
వర్ణనకందని నికే - నా వందనము -2
వందనము నీకే - నా వందనము

నీ ప్రేమ నేనేల మరతున్ - నీ ప్రేమ వర్ణింతునా -2
దాని లోతు ఎత్తు నే గ్రహించి - 2
నీ ప్రాణ త్యాగమునే తలంచి -2
వందనము నీకే - నా వందనము

సర్వ కృపా నిధి నీవే - సర్వాధిపతియును నీవే -2
సంఘానికే శిరస్సు నీవే -2
నా సంగీత సాహిత్యము నీవే -2
వందనము నీకే - నా వందనము

మృతి వచ్చెనే ఒకని నుండి - కృప వచ్చెనే నీలో నుండి -2
కృషి లేక నీ కృప రక్షించెను -2
కృతజ్ఞతార్పణ లర్పింతును -2
 
వందనము నీకే - నా వందనము
వర్ణనకందని నికే - నా వందనము -2
వందనము నీకే - నా వందనము

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words