LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వందనాలు వందనాలు


వందనాలు వందనాలు వరాలు
పంచే నీ గుణ సంపన్నతకు } 2
నీ త్యాగ శీలతకు నీ వశమైతినే
అతి కాంక్షనీయుడా నా యేసయ్యా  } 2|| వందనాలు ||

యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా } 2
యాజక వస్త్రములతో ననుఅలంకరించి
నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే } 2|| వందనాలు ||

ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము } 2
నీ వారసత్వపు హక్కులన్నియు
నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words