LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వర్ధిల్లెదము మన


వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై
నీతిమంతులమై మొవ్వు వేయుదము
యేసురక్తములోనే జయము మనకు జయమే
స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే

యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు
ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతిమేలును|| వర్ధిల్లెదము ||

యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు
ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను|| వర్ధిల్లెదము ||

పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు
ఆయన మహిమైశ్వర్యము మన - దుఃఖము సంతోషముగ మార్చును|| వర్ధిల్లెదము ||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words