LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వాక్యమే శరీర ధారియై


వాక్యమే శరీర ధారియై వశించెను
జీవమే శరీరులను వెలిగించెను ఆ

కృపయు సత్యములు హల్లెలూయా - నీతి నిమ్మళము హల్లెలూయా
కలసి మెలసి దివిలో భువిలో - యిలలో సత్యము మనకై నిలి పెను 

పాపశాపములు హల్లెలూయా - మరణ బంధములు హల్లెలూయా
తొలగిపోయే విడుదలాయే - యేసునామమె పావన నామం వాక్యమే 

ఉన్నత స్థలములలో హల్లెలూయా - దేవునికి మహిమ హల్లెలూయా
పుడమి పైన జనులందరికి - శాంతి శుభములు కలుగునుగాక 

ఆశ్చర్యకరుడు హల్లెలూయా - ఆలోచనకర్త హల్లెలూయా
నిత్యుడైన తండ్రి దేవుడు - నీతి సూర్యుడే భువినుదయించెను 

పరమదేవుండే హల్లెలూయా - నరులలో నరుడై హల్లెలూయా
కరము చాపీ కనికరించీ - మరో జన్మలో మనిషిగమసలెను 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words