LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వినలేదా నీవు గెత్సేమనెలో


వినలేదా నీవు గెత్సేమనెలో
వ్యాకుల రోదనను
ప్రాణనాధుడు పాపులాకై
విజ్ణాపన చేయుచుండె

భరింపజాలని భారము వలన
దేహము కృశించి క్షిణించెనుగా
దాహము సహించి తండ్రి సన్నిధిలో
బాధతో విలపించెగా|| వినలేదా ||

వచ్చితినే నీ చిత్తము చేయ
ఇచ్చెదను నేను నా శరీరం
నీ చిత్తమే సిద్ధించునుగాకని
పలుకుచు ప్రార్థించెను|| వినలేదా ||

తొలగించు మీ గిన్నె నీ చిత్తమైతే
తనయుడు తండ్రిని వేడిన వేళలో
స్వేద బిందువులు రక్తమై మారి
నేలను కారెనుగా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words