LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వివాహమన్నది పవిత్రమైనది


వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది

ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగ భాగముగా
నారిగా సహకారిగా - స్త్రీని నిర్మించినాడు దేవుడు

ఒంటరిగా ఉండరాదని - జంటగా ఉండ మేలని
శిరస్సుగా నిలవాలని - పురుషుని నియమించినాడు దేవుడు

దేవునికి అతి ప్రియులుగా - ఫలములతో వృద్ధి పొందగా
వేరుగానున్న వారిని - ఒకటిగ ఇల చేసినాడు దేవుడు

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words