LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


ఆకాశమందు నీవు తప్ప


ఆకాశమందు నీవు తప్ప - నాకు ఎవరు వున్నారు యేసయ్యా 
నీవు నాకుండా లోకములోనిది - ఏదియు నాకు అక్కరలేదు 

కన్న తల్లి మరచినను - నిను నేను మరువను అన్నావు 
కంటికి రెప్పవలె నన్ను నీవు - కాచుతానన్నావు యేసయ్య 

దారి తప్పిన గొర్రెలను - విడువవు నీవు ఎడబాయవు 
గొర్రెలకు మంచి కాపరివి - నీవేనయ్యా ఓ యేసయ్యా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words