LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


విశ్వాసము లేకుండా దేవునికి


విశ్వాసము లేకుండా దేవునికి
ఇష్టులైయుండుట అసాధ్యము
విశ్వాసము ద్వారా మన పితరులెందరో
రాజ్యాల్ని జయించినారు.......

హనోకు తన మరణము చూడకుండ
పరమునకు ఎత్తబడిపోయెనుగా } 2
ఎత్తబడకమునుపే దేవునికి
ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను } 2|| విశ్వాసము ||

నోవహు దైవభయము గలవాడై
దేవునిచే హెచ్చింపబడిన వాడై } 2
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
నీతికే వారసుడని సాక్షమొందెను } 2|| విశ్వాసము ||

మోషే దేవుని బహుమానము కొరకై
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి } 2
శ్రమలనుభవించుటయే భాగ్యమని
స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను } 2|| విశ్వాసము ||

వీరందరు సాక్ష్యము పొందియున్నను
మనము లేకుండా సంపూర్ణులు కారు } 2
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words