LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


వెండి బంగారాల కన్న


వెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2)        ||వెండి||

లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమును వెలిగించిన ప్రేమ (2)
లోకులకై కరిగిపోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2)        ||వెండి||

ఏ స్థితికైనా చాలిన ప్రేమ
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)
నీకు బదులు మరణించిన ప్రేమ
చిర జీవము నీకొసగిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2)        ||వెండి||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words