
వెన్నెలంటి యేసయ్యా
వెన్నెలంటి యేసయ్యా వెన్నలాంటి మనసు నీది మెస్సయా నమ్మిన వారిని విడువని వాడవు సాగిలపడి నీకే మ్రొక్కెదనయ్యా నీలా ప్రేమించేవారెవరయ్యా నీ సూర్యుడెన్నడూ అస్తమించిపోడని నీ చంద్రుడెన్నడూ క్షీణించిపోడని యేసురాజా.. యేసురాజా.. నారాజా... మహరాజా వాగ్ధానపూర్ణుడా వందనమయ్యా ఇమ్మానుయేలు నీకే స్తోత్రములయ్యా ఆకాశగగనంలో నీ సింహాసనము ఈ పేద హృదయంలో స్తుతి సింహాసనమా యేసురాజా.. యేసురాజా.. నారాజా.. మహరాజా యూదులరాజా హోసన్నా మా ధైర్యము నీ నామమేనయ్యా మా జీవితాలను నూతనపరచి నూతన యెరుషలేం నడిపించు నాయకుడా యేసురాజా.. యేసురాజా.. నారాజా... మహరాజా సీయోను రాజా వందనమయ్యా షాలేము రాజా నీకే స్తోత్రములయ్యా


Follow Us