
శక్తి చేత కాదనెను
శక్తి చేత కాదనెను - బలముతో నిది కాదనెను నా ఆత్మద్వారా దీని చేతునని - యెహోవా సెలవిచ్చెను ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను ఎంత మాత్రపు దానవు నీవనెను - చదును భూమిగ మారెదవు ఓ ఇశ్రాయేలు విను - నీ భాగ్యమెంత గొప్పది యెహోవ రక్షించిన నిన్ను - బోలిన వారెవరు


Follow Us