
ఆకాశమందు నీవు నాకు ఉండగా
ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకములో దేనినైనా ఆశించను ఈ లోకములో దేనినైనా ఆశించను నాది కాని ఈ లోకము నాకెందుకాశ నాది పరలోకము అదే నా ఆశ ప్రేమించిన నీవే నా యేసయ్యా శిక్షించిన నీవే నా యేసయ్యా నా దిక్కు నీవే నా యేసయ్యా నా యెడల నీ చిత్తము నెరవేర్చుము నీ దుడ్డు కర్రతో నన్ను దండించి నీ దండముతో నన్ను ఆదరించుము నా పైన అధికారము నీ కున్నది నా యెడల నీ చిత్తము నెరవేర్చుము ఈ లోక బంధాలు కొంత కాలమే పరలోక బంధాలు కల కాలము రాజ్యములో నేనుండాలి నా యెడల నీ చిత్తము నెరవేర్చుము


Follow Us