
శాశ్వతమైనదీ నీతో నాకున్న
శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2|| యేసయ్యా నీ నామ స్మరణయే నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|||| శాశ్వత || సంధ్యారాగము వినిపించినావు నా హృదయ వీణను సవరించినావు ||2|| నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2|| నా నోట మృదువైన మాటలు పలికించినావు|| శాశ్వత || నా విలాప రాగాలు నీవు విన్నావు వేకువ చుక్కవై దర్శించినావు అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2|| శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు


Follow Us