
శ్రీమంతుడా అద్వితీయ దేవుడా
శ్రీమంతుడా అద్వితీయ దేవుడా రాజులకే రాజా మాపాలి దైవమ నీవంటి దేవుడు లోకానే లేడులే అందుకే మా స్తుతి స్తోత్రము అందుకే మా స్తుతి స్తోత్రము నీ సూర్యుడింకనూ అస్తమింపడాని నీ చంద్రుడెన్నడూ క్షీణింపడాని మా దు:ఖ దినములన్నీ సమాప్తము చేసి ఆదరణ కర్తవై వెనువెంటే నడిచితివే నా దూత నీకు ముందుగా వెళ్ళునని నా సన్నిధి నీకు తోడుగ వచ్చునని మా శోదన దినములన్నీ సమాప్తము చేసి ఆలోచన కర్తవై మాతోనే నడిచితివే నా జనులు ఎన్నడూ సిగ్గునొందరు అని నా ఆత్మను మీపై కుమ్మరింతును అని అగ్గి అభిషేకముతో అభిషేకము చేసి ఆత్మ వర్షుడా మాలో నివసించుచుంటివే


Follow Us