
ఆకాశమందున్న ఆసీనుడా
ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||


Follow Us