
షారోను పొలములో
షారోను పొలములో పూచిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా - ప్రియసంఘమా ప్రియసంఘమా ఆనంద భరితం నీ హృదయం - నీ ప్రేమ అపారము - ఏసునాధుడు నిన్ను పిలువగా - సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా ఓ సంఘమా నా సంఘమా ఓ సంఘమా నా సంఘమా కొండలు దాటి బండలు దాటి - క్రీస్తు నాదుడు నిను పిలువగా - నీదు హృదయమునా - నివసింపనియ్యుమా - సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా నా సంఘమా - ఓ సంఘమా నా సంఘమా మేఘముల పై ఏసునాదుడు నిన్ను పిలువ ఏతెంచగా - రెప్పపాటున ప్రభుని చేరగా - సిద్ధ పడుమా ఓ సంఘమా ఓ సంఘమా నా సంఘమా ఓ సంఘమా నా సంఘమా


Follow Us