LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


షారోను వనములో


షారోను వనములో పూసిన పుష్పమై
లోయలలో పుట్టిన వల్లిపద్మమునై } 2
నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు
ఆనందమయమై నన్నె మరిచితిని } 2|| షారోను ||

సుకుమారమైన వదనము నీది
స్పటికము వలె చల్లనైన హృదయము నీది } 2
మధురమైన నీ మాతల సవ్వడి వినగా
నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె
ప్రభువా నిను చెరనా } 2 || షారోను ||

సర్వొన్నతమైన రాజ్యము నీది
సొగసైన సంబరాల నగరము నీది } 2
న్యాయమైన నీ పాలన విధులను చూడగా
నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా } 2|| షారోను ||

సాత్వికమైన పరిచర్యలు నీవి
సూర్యకాంతిమయమైన వరములు నీవి } 2
పరిమలించు పుష్పమునై చూపనా
ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా } 2

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words