LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సజీవమైన రాళ్లు


సజీవమైన రాళ్లు - దేవుని సాక్ష్యాలు 
ప్రత్యేకమైన జనముగా దేవుని సాక్ష్యముగా 
హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - ఆమేన్ 

మనుష్యులు మము దూషించిన - జనములు మము ద్వేషించిన  
జయించుట కొరకు అభిషేక మిమ్ము - దహించు అగ్నితో నింపుమా  
సజీవుడా ఉన్నవాడా - అనువాడవు నీవే 

ఉన్నవి మరి రానున్నవైన - శ్రమలలో పలు శోధనలో
హింసించబడి వెలివేయబడి - ఆత్మయమందిరమైతిమే 
సంతోషమే - సమాధానమే - ఆనందమే మనకు 

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words