LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సంతోషం పొంగింది


సంతోషం పొంగింది - సంతోషం పొంగింది
సంతోషం - పొంగుచున్నది
యేసు నన్ను రక్షించిన - నాటి నుండి నేటి వరకు

దారి తప్పి తిరిగితిని - ప్రభు ప్రేమ నేను కాననైతిని
ఆయనే నన్ కరుణించ - తనదు రక్తములో కడిగి
జీవితమును గూర్చి నిత్య - జీవమిచ్చును

నీదు పాప జీవితమును - ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుచు
ఆయనే నిన్ క్షమియించి - తనదు రక్తములో కడిగి
నీ జీవితం మార్చి నిత్య - జీవమిచ్చును

ఎన్నిమార్లు జీవ - వాక్యమున్ - ఎదిరించి నీవు సాగిపోదువు
ఆత్మస్వరము వినుము - సమర్పించుకొనుము
స్వంత రక్షకునిగా - యేసుని చేర్చుకో

ప్రభు ప్రేమ మరచితివా - లోకయాశలందు పడిపోతివా
యేసు వైపు చూడుము - నిరీక్షణ పొందుము
సాతానుపై గొప్ప - విజయమిచ్చును

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words