
సందడి -3
సందడి చేద్దామా – సంతోషిద్దామా రారాజు పుట్టేనని గంతులు వేద్దామా – గానము చేద్దామా శ్రీ యేసు పుట్టేనని (2) మనసున్న మారాజు పుట్టేనని సందడి చేద్దామా – సంతోషిద్దామా మన కొరకు మారాజు పుట్టేనని సందడి చేద్దామా… సందడే సందడి… సందడే సందడి సందడే సందడి సందడే సందడి (4) బెత్లహేములో సందడి చేద్దామా పశుశాలలో సందడి చేద్దామా దూతలతో చేరి సందడి చేద్దామా గొల్లలతో చూచి సందడి చేద్దామా (2) మైమరచి మనసారా సందడి చేద్దామా ఆటలతో పాటలతో సందడి చేద్దామా శాలలో చేరి క్రీస్తుని చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే సందడి… సందడే సందడి సందడే సందడి సందడే సందడి (4) అర్ధరాత్రిలో సందడి చేద్దామా చుక్కను చూచి సందడి చేద్దామా దారి చూపగ సందడి చేద్దామా గొర్రెల విడిచి సందడి చేద్దామా (2) మైమరచి మదినిండా సందడి చేద్దామా మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా శాలలో చేరి క్రీస్తుని చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే సందడి… సందడే సందడి సందడే సందడి సందడే సందడి (4) రాజును చూచి సందడి చేద్దామా హృదయమార సందడి చేద్దామా కానుకలిచ్చి సందడి చేద్దామా సాగిలపడి సందడి చేద్దామా (2) మైమరచి మనసిచ్చి సందడి చేద్దామా మన కొరకు పుట్టేనని సందడి చేద్దామా శాలలో చేరి క్రీస్తుని చూచి సంతోషించి సందడి చేద్దామా సందడే సందడి… సందడే సందడి సందడే సందడి సందడే సందడి (8)


Follow Us