
అడుగుడి మీకిచ్చును
అడుగుడి మీకిచ్చును - వెదకుడి యేసు దొరకును తట్టే ప్రతి వారికి పరలోకం తెరచును మోషే అడుగగా మన్నా కురిపించెను యెహోషువ అడుగగా సూర్యచంద్రులపెను ఏలియా అడుగగా వర్షం కురిపించెను నీవును అడుగుము అద్భుతములు చేయును అబ్రహము అడుగగా గర్భఫలమునిచ్చెను సొలోమోను అడుగగా జ్ఞాన హృదయ మొసగెను యాకోబు అడుగగా ఆశీర్వదించెను నీవును అడుగుము ఆశీర్వదించును హన్నా అడుగగా గర్భఫలమునిచ్చెను పాపపు స్త్రీ అడిగి సమాధానమొందెను శిలువలో దొంగడిగి పరలోకం పొందెను నీవును అడుగుము పరలోకమిచ్చును


Follow Us