
నేను ఎల్లపుడు యెహోవా నీన్నే
నేను ఎల్లపుడు యెహోవా నీన్నే స్తుతియించేదనయ్య నీ ప్రేమను గురించి నిరంతరం నేను పాడెదన్ ప్రతి నిత్యము నీదు కీర్తిని గురించి కొనియడదెన్ అద్వితీయడా ఆజేయుడ శ్రీమంతుడా శ్రీ యేసు రాజా దేవ నీకే నా స్తోత్రముల్ 1. నను కాపాడు దేవుడవు నీవు కునుకవు నిద్రపోవు నా రక్షణకర్తవు నీవు నీ యందే నాకు అతిశయము దేవ నీకే నా స్తోత్రముల్ నేను ఎల్లపుడు యెహోవా నిన్నే స్తుతియించేదనయ్య నేను ఎల్లపుడు యెహోవా నిన్నే ఘనపరచేదనయ్య దేవ నీకే నా స్తోత్రముల్ 2. నీ కార్యముల చేత నను సంతోషపరుచుచునవు నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచునను దేవ నీకే నా స్తోత్రముల్


Follow Us