
సన్నుతించెద నిన్ను - మేలులెన్నో
సన్నుతించెద నిన్ను - మేలులెన్నో చేసి నన్ను తృప్తి పరచిన నా యేసయ్యా నా ఊహకందని నీ ప్రేమకు ఏమివ్వగలను యేసయ్యా సన్నుతించెద నిన్నూ నీ రక్తము నాకై చిందించి నా దోషములన్ని క్షమియించి నీ ప్రేమను నాపై కురిపించి నా సంకటములను కుదిరించి కరుణకటాక్షములను నాకు తిరీటముగా ధరించితివి నీ వాళ్యపు ఖడ్గము నాకిచ్చి నా వ్రేక్షకు యుద్ధము నేర్పించి నీ నీతి నియమములు బోధించి సిద్ద మనసును తొడిగించి రక్షణ శిరస్రరాణము నాకు కవచముగా ధరించితివి నీ పరిశుద్ధాత్మను నాకిచ్చి ఆత్మలో పరవశమొందించి నీ సంఘక్షేమమును ఆశించి నీ కృపావరములను నాకిచ్చి కృపాకనికరములను నాకు కిరీటముగా ధరించితివి


Follow Us