
సన్నుతించెదను
సన్నుతించెదను - దయాళుడవు నీవని -1 యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను -2 సన్నుతించెదను - దయాళుడవు నీవని -1 సర్వ సత్యములో నను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా -2 కృపాధారము నీవెగా - షాలేమురాజా నిను సన్మానించెదను -2|| సన్నుతించెదను || నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును -2 కృపానిధివి నీవెగా - నా యేసురాజా నిను సన్మానించెదను -2


Follow Us