
సంపూర్ణమైన నీ కృప
సంపూర్ణమైన నీ కృప - శాశ్వతమైనది నీ కృప మరువలేను నీదు నామం - మరుపురానిది నీ కృప 1.పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప పరమున చేర్చుట నీవు చూపిన ఈ కృప ఆత్మ దేవుడు నీ కృప - ఆరాధ్య దైవమా నీ కృప 2.విధ్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృప తేజోవాసుల స్వాస్థ్యమందు నీవు చూపిన ఈ కృప ఆత్మ దేవుడ నీ కృప - ఆరాధ్య దైవమా నీ కృప


Follow Us