LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సమయము పోనీయక


సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2)
సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2)
రారాజు రానైయున్నాడు
వేగమే తీసుకెళ్తాడు (2)         ||సమయము||

కాలం బహు కొంచమేగా
నీకై ప్రభు వేచెనుగా
జాగు చేసెనేమో నీ కోసమే (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా            ||సమయము||

యేసు వచ్చు వేళకై
వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా (2)
సిద్ధమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడవా            ||సమయము||

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words