LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సమర్పణ చేయుము


సమర్పణ చేయుము ప్రభువునకు - నీ దేహము ధనము సమయమును

అబ్రామును అడిగెను ప్రభువపుడు - ఇస్సాకును అర్పణ ఇమ్మనెను.
నీ బిడ్డల సేవకు నిచ్చెదవా

ప్రియము దేవునికి హేబెలు బలి - హేయము కయీనుని అర్పణము
కళంకము కల్మష మంటనివి - నీ విచ్చెదవా

అయిదు రొలు చేపలు రెండు- అయిదు వేలకు ఆహరముగా
అర్పించే నా బాలు డాకటి వేళ - అట్లిచ్చెదవా

ప్రభుని ప్రేమించిన పేదరాలు - కాసులు రెండిచ్చెను కానుకగా
జీవన మంతయు దేవుని కిచ్చెన్ - నీ విచ్చెదవా

నీ దేహము దేవుని ఆలయము - నీ దేవుడు మలిచిన మందిరము
సజీవ యాగముగా నీ విచ్చెదవా - నీ విచ్చెదవా

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words