
సర్వశక్తిమంతుడా నా యేసయ్యా
సర్వశక్తిమంతుడా నా యేసయ్యా స్తుతియించెదా నా ప్రాణప్రియుడా హల్లెలూయ స్తుతి హల్లెలూయా శత్రువులను చెరనుండి లేపితివి బలమైన కోటలో చేర్చితివి నీ బాహుబలము చూపితివి నా భయము నీవే తీసితివి ఆత్మీయ ఫలములు ఫలియింప ఆత్మాభిషేకముతో నింపితివి నీ సొత్తుగా నేనుండుటకై నీతోనే అంటుకట్టితివి పరిపూర్ణమైన పరిచర్యలో నీవెంట నేను నడుచుటకై నీ పిలుపు నన్ను స్థిరపరచెనే నీతోనే పాలుపొందుటకై


Follow Us