
సర్వశక్తుడేగా
సర్వశక్తుడేగా - నాదైవం లేదు లేదసాధ్యము - లేనేలేదు సర్వ సృష్టికి ఆదారుడు - ప్రభునందే నేనానందింతును రఫా యెహోవా - ప్రభువే స్వస్థపరచును షమ్మా యెహోవా - ప్రభువే నాతో నుండు ఈ దైవం నా దైవం - ప్రభునందే నేనానందింతు షాలోమ్ యెహోవా - ప్రభువే సమాధానం నిస్సి యెహోవా - ప్రభువే జయ ధ్వజము ఈ దైవం నా దైవం - ప్రభునందే నేనానందింతు ఈరే యెహోవా - ప్రభువే పోషించును రోహి యెహోవా - ప్రభువే నా కాపరి ఈ దైవం నా దైవం - ప్రభునందే నేనానందింతు


Follow Us