
స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా
స్తోత్రించెదను నేను స్తోత్రించెదా దేవా సుందర యేసురాజుని స్తోత్రించెదా దేవా సుందర యేసు రాజుని స్తోత్రించెదా || స్తోత్ర || • నరరూపి అయినవానిన్ స్తోత్రించెదా || 2 || మోక్షద్వారము తెరచినవానిన్ స్తోత్రించెదా || 2 || • శాపకీడు ధీర్చినవానిన్ స్తోత్రించెదా || 2 || మమ్ము కాచువాని వాంఛతొడ స్తోత్రంచెదా || 2 || • కన్యమనవు తనయుని స్తోత్రించెదా || 2 || వచ్చే మేసయ్యను మనసారా స్తోత్రించెదా || 2 ||


Follow Us