
సాగిపోదును - ఆగిపోను
సాగిపోదును - ఆగిపోను నేను - విశ్వాసములో నేను ప్రార్ధనలో నేను - హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను కొండ గుహలలో బీటులలో - నేను తిరిగిననూ నా సహాయకుడు-నా కాపరి యేసే పగలెండ దెబ్బకైనను - రాత్రివేళ భయముకైన పగవాని బాణములకైన - నేను భయపడను నాకు ఆశ్రయము - నా ప్రాణము యేసే పది వేల మంది పైబడిన - పదిలముగా నేనుండెదను ప్రభుయేసు సన్నిదానమే - నాకు ఆధారం నాదు కేడెము - నా కోటయు యేసే


Follow Us