LOADING


Pastor Rajesh Ipc
  • Home
  • About Us
  • Live Telecast
  • Videos
  • Bible
  • Dictionary
  • Audio Lyrics
  • Audio Songs
  • Books
  • Image Gallery
  • Location
  • Contact Us
  • Donate
menu


సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో


సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె - ఆలస్యము నీవు చేయకుము
యేసు నిన్ను- పిలుచుచుండె

కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే క్రుంగుచునే -2
గాయములాచే భాధనొంది - రక్తము కార్చి హింస నొంది -2
సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె

నాలుక యెoడెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని -2
చేదు రసమును పానము చేసి-చేసెను జీవయాగమును -2
సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె

అఘాద సముద్ర జలములైనా- ఈ ప్రేమను ఆర్పజాలవుగా -2
ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే -2
సిలువలో - వ్రేలాడే నీ కొరకే సిలువలో - వ్రేలాడే
యేసు నిన్ను- పిలుచుచుండె

Sharing Button Hover Effect
Follow Us

   Jesus Words